హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు కుటుంబాలను పరామర్శించిన పుష్పశ్రీవాణి

PPM: కొమరాడ మండలంలోని మార్కొండపుట్టి, పరశురాంపురం, గుణానపురం గ్రామాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఇవాళ పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.