నెల్లూరు: వైసీపీకి మరో అవకాశం ఇవ్వొద్దని, అభివృద్ధికి అండగా నిలవాలని జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల పిలుపునిచ్చారు. కార్పొరేషన్ 21వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సంక్షేమం, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నగర అభివృద్ధి జరుగుతోందన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి మరో అవకాశం ఇవ్వొద్దు: జనసేన నేతలు


