W.G: జిల్లా కోకో సెలక్షన్స్‌లో పాలకోడేరు పీఎంసీ జూనియర్ ఇంటర్ కాలేజీ విద్యార్థి ఎస్.కె.ధరణి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కృష్ణా జిల్లా కంచికచర్లలో ఈ నెల 16 నుంచి 18 వరకు జరగనున్న 45వ రాష్ట్రస్థాయి జూనియర్స్ కోకో పోటీల్లో ధరణి పాల్గొంటాడని కోచ్ వనుం వెంకటేశ్ తెలిపారు. విద్యార్థిని గురువు కె. చిట్టిబాబు, పీడీ సూర్య, కొత్తపల్లి సూర్యనారాయణ అభినదించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి పోటీలకు పాలకోడేరు విద్యార్థిని ఎంపిక


