హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీజీ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ నివాళి

PLD: వినుకొండలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.