KDP: మహాత్మ గాంధీజీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జాతిపిత మహాత్మ గాంధీజీ సేవలు మరువలేనివి'


