PPM: మహాత్మా గాంధీ సత్యం, అహింసా సిద్ధాంతాలను, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, నిజాయితీ, క్రమశిక్షణ, కర్తవ్యనిష్ఠను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ, శాస్త్రి జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ, శాస్త్రి ఆశయాలను ఆచరించాలి: ఎస్పీ


