హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగుడికి ఉచిత స్కూటర్ అందజేసిన మంత్రి

విజయనగరం కలెక్టరేట్‌లో ఇవాళ జిల్లాలో ఉన్న దివ్యాంగులకు ఉచిత స్కూటర్లు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదగా అందించిన విషయం తెలిసిందే. అలాగే గరివిడి మండలం వెదుళ్ళ వలస గ్రామ దివ్యాంగుడు బర్నాల సుధీర్‌కు ఈ ఉచిత బండి మంత్రి అందజేయడంతో సుధీర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో BJP నాయకుడు ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.