మార్కాపురం పట్టణంలోని గాంధీ పార్కులో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర కోసం గాంధీజీ సాగించిన అహింసా పోరాటం, సత్యనిష్ఠ, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రాంబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న అన్నారాంబాబు


