హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లైన్‌మెన్‌కు విద్యుత్ షాక్!

CTR: గుడిపాల సచివాలయం వద్ద శుక్రవారం విద్యుత్ లైన్‌మెన్‌ శివకుమార్ విధి నిర్వహణలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శివకుమార్‌ను 108 అంబులెన్స్‌లో చీలాపల్లి సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.