నంద్యాల పట్టణంలోని గాంధీచౌకులో ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహం వద్ద 157వ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ గొప్ప నాయకుడని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీజీ గొప్ప నాయకుడు: మాజీ ఎమ్మెల్యే


