హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
★ రేపు పామర్రు ఎస్‌2 ఆసుపత్రిలో ఉచిత సాఫల్య వైద్య శిబిరం
★ మచిలీపట్నంలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర 
★ పెడనలో లజ్జబండ కాలువలో నీటి ప్రవాహంతో కొట్టుకుపోయిన యువకుడు