హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: APUWJ

CTR: జిల్లాలోని జర్నలిస్టులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ APUWJ జిల్లా అధ్యక్షుడు లోకనాథన్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కలెక్టర్ సుమిత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం, ఇళ్ల స్థలాలు, బీమా, పింఛన్లు, రైల్వే ప్రయాణ రాయితీల పునరుద్ధరణ ముందు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.