ELR: గొల్లగూడెం సబ్ స్టేషన్‌లో శనివారం మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ వేణు శుక్రవారం తెలిపారు. వ్యవసాయ ఫీడర్లకు ఉదయం 3 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సా. 6 గంటల వరకు మాత్రమే సరఫరా ఉంటుందన్నారు. 11KV ఫీడర్ల పరిధిలో ఉ. 8 నుంచి మ. 2 గంటల వరకు గృహ, పారిశ్రామిక విద్యుత్ నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


