నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం నేతలతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి అందించిన అహింస, సత్యాగ్రహం, సత్యం, శాంతి, గ్రామ స్వరాజ్యం వంటి విలువలను స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: ఎమ్మెల్యే


