హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
★ కాకిలేరు సమీపంలోని నరసాపురం కాలువులో పడి గల్లంతైన విద్యార్థి
★ నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే చర్యలు: జేసీ కల్పశ్రీ
★ రేపు తణుకు SKSD మహిళ కళాశాలలో మెగా జాబ్ మేళా