నంద్యాల పట్టణంలో శుక్రవారం మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి, కలెక్టర్


