CTR: మదనపల్లెలో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. సీఎం సభ కోసం జన సమీకరణ నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి బస్సులను తరలించారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బస్సులు నామమాత్రంగా నడుస్తున్నాయి. ఇందులో భాగంగా పుంగునూరు బస్టాండుల్లో, బస్సు షెల్టర్‌ల్లో ప్రయాణికులు వేచి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: CM సభ ఎఫెక్ట్.. బస్సుల కొరత!


