హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిమ్మారెడ్డి మృతికి మన్నె సుబ్బారెడ్డి సంతాపం

NDL: డోన్ పట్టణం నెహ్రూనగర్‌లో డి.తిమ్మారెడ్డి శుక్రవారం మృతి చెందడంతో ఏపీ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి, మన్నె చిన్న నాగిరెడ్డి ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.