కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. MLA మాధవి రెడ్డి, కడప కార్పొరేషన్ కమిషనర్ డా.పి.భవానీ ప్రసాద్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, శాంతి, పరిశుభ్రత వంటి గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ, ఆరోగ్యకరమైన కడప కోసం కృషిచేయాలని ప్రతిజ్ఞ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు


