SKLM: వయోవృద్ధుల హక్కుల సాధనకు కృషి చేస్తానని విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల శాఖ ఏడీ బి.దేవరాజ్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శాంతా అనురాగ నిలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వ చట్టాలు, పథకాలను వివరించారు. పోటీల విజేతలకు బహుమతులు, 80 ఏళ్లు దాటిన వారికి సన్మానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'వయోవృద్ధుల హక్కుల సాధనకు కృషి'


