VSP: మహాత్మా గాంధీ జయంతి వేడుకలు వార్డు YCP పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 40వ వార్డు మాజీ తాజా కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసే నివా ళులర్పించి, శాంతి అహింస మార్గంలోనే దేశానికి స్వతంత్రం సాధ్యమని నమ్మి కుల మత వివక్షలేని సమ సమాజ స్థాపనకు కృషి చేశారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్వాతంత్య్ర పోరాట యోధుడు మహాత్మా గాంధీ*


