హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీజీకి నివాళులర్పించిన కలెక్టర్

PLD: గాంధీ జయంతి సందర్భంగా నరసరావుపేట టౌన్ హాల్‌లో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, అదనపు ఎస్పీ రోహిత్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాపూజీ చూపిన శాంతి, సత్యం, మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడవాలని వారు పిలుపునిచ్చారు.