GNTR: వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ‘జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం’ నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో జర్నలిస్టులు పాల్గొని పెండింగ్ సమస్యల పరిష్కరించాలని నిరసన తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి'


