హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల ముందు బీసీలపై కపట ప్రేమ'

AKP: ఎన్నికల ముందు చంద్రబాబు బీసీలపై కపట ప్రేమ చూపించి తర్వాత వారిని మోసం చేస్తుంటారని, నక్కపల్లి వైసీపీ మండల అధ్యక్షులు గొర్ల గోవిందరాజులు విమర్శించారు. ఇవాళ నక్కపల్లి పార్టీ కార్యాలయం వద్ద మాట్లాడుతూ.. 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.