KRNL: కౌతాలం మండలం ఉరుకుంద శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వ్యాపారి నర్సింగరావు, పద్మావతి దంపతులు రూ.50 వేల విరాళం అందజేశారు. దేవస్థానం తరపున వారికి స్వామివారి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదం అందజేసి ప్రత్యేక దర్శనం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
నిత్య అన్నదానానికి రూ.50 వేల విరాళం


