ELR: దెందులూరు మండలం కొవ్వలిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వివాహిత కే. బాల శుక్రవారం ఉదయం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పలు ఆరోపణలు చేస్తున్నారు. మృతికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
దెందులూరులో వివాహిత అనుమానాస్పద మృతి


