అనకాపల్లి జనసేన కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర, నిర్మాణంలో వారి సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. సత్యం, అహింస, క్రమశిక్షణ వంటి విలువలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'గాంధీ, శాస్త్రి ఆశయాలు ఆదర్శనీయం'


