VSP: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మహత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆదేశాలు మేరకు నార్త్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ పాల్గొని, మహాత్ముని పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
'జనసేన పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు'


