హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంత్రి నివాసం వద్ద గాంధీ జయంతి వేడుకలు

AKP: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నక్కపల్లిలోని తన నివాసం వద్ద హోంమంత్రి వంగలపూడి అనిత గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాల్లో గాంధీజీ చూపిన బాట అందరికీ ఆదర్శమని, స్వాతంత్య్ర  ఉద్యమంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు.బాపూజీని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని అన్నారు