ప్రకాశం: త్రిపురాంతకం మండలంలోని ఉమ్మడివరంలో శుక్రవారం గోకులం షెడ్లును టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. పల్లె పండుగ 3.O కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల కొరకు ఈ గోకులం షెడ్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఇన్‌ఛార్జ్ అన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోకులం షెడ్లు ప్రారంభించిన ఎరీక్షన్ బాబు


