AKP: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపుమేరకు నర్సీపట్నం ఏపీయూడబ్ల్యూజే, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు శుక్రవారం డిమాండ్స్‌డే నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్బిఎల్ స్వామి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు భద్రత చట్టం కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఫండ్ పునరుద్ధరించాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నర్సీపట్నంలో జర్నలిస్టులు నిరసన


