VZM: IJU–APUWJ ఆధ్వర్యంలో జర్నలిస్టులు విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డికి ఇవాళ వినతిపత్రం సమర్పించారు. మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం, నూతన వేజ్ బోర్డు, బీమా పథకం పునరుద్ధరణ, నగదు రహిత వైద్యం, సంక్షేమ నిధి, ఇళ్లస్థలాలు, సీనియర్ జర్నలిస్టులకు పింఛను, రైల్వే రాయితీ పునరుద్ధరణ తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి'


