హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'375 రకాల పనులకు ఆమోదం'

PPM: గాంధీ జయంతి సందర్భంగా ఎస్ రాయవరం మండలం వేమగిరిలో గ్రామసభ నిర్వహించి వేతనదారులకు వీబీ-జీ రామ్ జీ పథకంపై అవగాహన కల్పించారు.ఏపీఓ ఎరకయ్య మాట్లాడుతూ.. ఈ పథకం కింద 375 రకాల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.గ్రామాల అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గిరిబాబు పాల్గొన్నారు.