హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గ్రామ సభను బహిష్కరించిన భోగాపురం రైతులు

VZM: భూముల అంశంపై భోగాపురంలో ఇవాళ నిర్వహించిన గ్రామసభను రైతులు బహిష్కరించారు. తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను పరిష్కరించకుండా గ్రామసభ నిర్వహించడం సరికాదంటూ రైతులు సభకు హాజరుకాలేదు. అధికారులు గ్రామసభ నిర్వహించేందుకు ప్రయత్నించినప్పటికీ రైతులు అడ్డుకున్నారు. తమ భూముల విషయంలో న్యాయం జరిగే వరకు గ్రామసభలకు సహకరించేది లేదని రైతులు స్పష్టం చేశారు.