SKLM: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.లత ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం'


