BPT: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పట్టణంలోని నల్ల గాంధీ, తెల్ల గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింసల మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజీ బాట అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సత్యం, అహింసలను ఆయుధాలుగా మలచి పోరాడిన మహనీయుని సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీజీ విగ్రహాలకు ఎమ్మెల్యే నివాళులు


