హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అధ్వానంగా రోడ్డు మార్గం

SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రం నుండి కొయ్యాం, బడివానిపేట, తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డు అధ్వానంగా తయారైంది. తారు పూర్తిగా లేచిపోయి కంకర తేలి పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారులు, రైతులు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు రోడ్డు బురదమయమై ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.