హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి'

W.G: సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛ భారత్ వంటి బాపూజీ ఆశయాలను ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని రాష్ట్ర శాసన ఉప సభాపతి, ఉండి నియోజకవర్గ MLA కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెద అమిరంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద గాంధీజీ 150 వ జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. తొలుత గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.