హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ'

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలోని బి.రాజేరు గ్రామంలో ఇవాళ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు రైతులకు రాజమద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని చెప్పారు. ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు పాల్గొన్నారు.