VSP: గాంధీ జయంతి సందర్భంగా గోపాలపట్నం జడ్పీ హైస్కూల్‌లోని జాతిపిత, మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు గాంధీజీ ఆదర్శాలను నిత్య జీవితంలో అలవర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పాఠశాలకు నూతనంగా ఎన్నికైన పేరెంట్స్ కమిటీ సభ్యులను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
'గాంధీజీ ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయం'


