ASR: డుంబ్రిగుడ మండలం అరకు సంతలో టమోటా ధరలు పెరుగుతున్నాయి. బెంగుళూరు టమాటా 28 కేజీల క్రేటు హోల్‌సేల్‌గా రూ.1,100కు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే రూ.350 పెరిగిందని వ్యాపారులు తెలిపారు. రిటైల్‌లో కేజీ రూ.70 పలుకుతోంది. వర్షాలు, రవాణా ఇబ్బందులతో సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అరకు సంతలో పెరిగిన టమోటా ధరలు


