GNTR: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. బీఆర్ స్టేడియం నుంచి హిమనీ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం హిమనీ సెంటర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే మహమ్మద్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ


