GNTR: స్వాతంత్య్ర సమరయోధులు, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి జీవిత చరిత్రను కొనియాడారు. జయంతి వేడుకల్లో భాగంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు సీఎం నివాళులు


