PPM:మహాత్మా గాంధీ బోధించిన అహింసా మార్గం, స్వేచ్ఛా సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఈసందర్బంగా పార్వతీపురం నాలుగు రోడ్ల కూడలి వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి అంజలి ఘటించారు. భారతదేశానికి ఒంటిచేత్తో, అహింసావాదంతో స్వతంత్య్రం తెచ్చిపెట్టిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గాంధీజీ ప్రపంచానికే ఆదర్శం'


