హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్వీన్‌ మేరీస్‌ ఉన్నత పాఠశాల పనులను ప్రారంబించిన MP

విశాఖలోని చారిత్రక క్వీన్‌ మేరీస్‌ ఉన్నత పాఠశాల పునరుద్ధరణ పనులను ఎంపీ భరత్ ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.35 లక్షలు కేటాయించి మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. విద్య, ఆరోగ్యం, క్రీడలు, గ్రంథాలయాల అభివృద్ధికి తన నిధులను వెచ్చిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు.