WG: ఆకివీడులోని సిద్దాపురం, దుంపగడప రైల్వే గేట్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సీపీఎం శాంతినగర్ శాఖ ఆధ్వర్యంలో రైల్వే గేట్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గేటు పడిన ప్రతిసారీ 30 నిమిషాల వరకు నిరీక్షించాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే రైల్వే అండర్ పాస్‌లు ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అండర్ పాస్‌లు ఏర్పాటు చేయాలని వినతి


