NTR: మైలవరంకు చెందిన కోట బెనర్జీకి వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వం రూ.60,013 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) మంజూరు చేసింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సిఫార్సు మేరకు ఈ సహాయం అందింది. గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పరిశీలకురాలు శాయన పుష్పవతి ఈ ఎల్‌వోసీని లబ్ధిదారునికి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లపూడిలో లబ్ధిదారునికి ఎల్‌వోసీ అందజేత


