E.G: రాజమహేంద్రవరం 4వ బెటాలియన్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెటాలియన్ కమాండెంట్ పి. సత్తిబాబు ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ పి. సత్తిబాబు మాట్లాడుతూ.. గాంధీ అహింస, సత్యం, శాంతి, స్వచ్ఛత వంటి విలువలను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
ఆంధ్రప్రదేశ్
బెటాలియన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు


