NTR: మునగాలపల్లికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గంగూరి తిరుపతిరావు అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆయనను పరామర్శించారు. తిరుపతిరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మునగాలపల్లిలో కార్యకర్తకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ


