హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన MLA

SKLM: ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇవాళ ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన అన్నారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టి.గీత విద్యాసాగర్, పలువురు నాయకులు ఉన్నారు.